ముగించు

వైరా చెరువు

మార్గదర్శనం

వైరా చెరువు క్రిష్ణా నది ఉపనది అయిన వైరా నది పై మధ్య తరహ సాగునీటి ప్రాజెక్టుగా నిర్మించబడినది. ఈ రిజర్వాయర్ తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో కలదు. అది ఖమ్మం జిల్లాలో ముఖ్య పర్యాటక ప్రదేశంగా కలదు. వైరా రిజర్వాయర్ 1930 లో కట్టబడి తర్వాత భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చే ప్రారంబింపబడినది. ఈ చెరువు వైరా పక్కల 8 మండలాలకు తాగునీటిని అందించుచూ 17,391 ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నది. ఈ చెరువు చేపలు పట్టుటకు కూడా ప్రసిద్దము. ఈ చెరువుకు నాగార్జున సాగర్ నుండి నీరు అందును.

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • వైరా లేక్
    వైరా లేక్
  • వైరా లేక్ వ్యూ
    వైరా లేక్ వ్యూ

ఎలా చేరుకోవాలి?:

గాలి ద్వారా

సమీప విమానాశ్రయం 220.కి.మీ దూరంలో హైదరాబాదు నందు కలదు.

రైలులో

సమీప రైల్వే స్టేషన్ 25 కి.మి దూరంలో ఖమ్మం నందు కలదు.

రోడ్డు ద్వారా

జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణంతో మంచి అనుసందానం కలిగి యున్నది.