ముగించు

ప్రజా ప్రతినిధులు

పార్లమెంట్ సభ్యులు (ఎమ్.పి.)
వ.సం నియోజకవర్గం పేరు పేరు చిరునామా నుండి వరకు చిత్ర పఠం
1 ఖమ్మం శ్రీ నామ నాగేశ్వర్ రావు ఇ.నెం.11-4-64 / సి, నెహ్రూ నగర్ ఖమ్మం జిల్లా. తెలంగాణ 2019 2024 ఖమ్మం యమ్.పి

 

ఖమ్మం జిల్లా శాసన సభ సభ్యులు (ఎమ్.ఎల్.ఎ)                                                          
వ.సం నియోజకవర్గం పేరు పేరు చిరునామా నుండి వరకు చిత్ర పఠం
1 ఖమ్మం శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు

గౌరవనీయులైన వ్యవసాయం, మార్కెటింగ్, సహకార, మరియు చేనేత & జౌళి శాఖ మంత్రి

16-3-164/2, PNR డుప్లెక్స్, గొల్లగూడెం, ఖమ్మం అర్బన్-507002 తెలంగాణ 2023 2028 ఖమ్మం ఎంఎల్ఏ.
2 పాలేర్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు.

గౌరవనీయులైన రెవెన్యూ మరియు గృహనిర్మాణం, సమాచార & ప్రజాసంబంధాల మంత్రి

H.No.1-29, నారాయణ పురం గ్రామం, పెరువంచ (పోస్ట్), కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ పిన్ కోడ్-507209 2023 2028 ఎంఎల్ఏ-పాలేర్
3 మధిర శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారు.

గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక & ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి

ఇ.నెం. 1-835, సుందరయ్య నగర్, మధిర (వి) & (ఎం), ఖమ్మం జిల్లా, తెలంగాణ 2023 2028 ఎంఎల్ఏ-మధిర
4 వైరా శ్రీ రాందాస్ మాలోత్ గారు. హెచ్. నెం. 8-38, ఎదురుగడ్డ గ్రామం, హేమచంద్రపురం, లక్ష్మీదేవిపల్లి మండలం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా 2023 2028 ఎంఎల్ఏ-వైరా
5 సత్తుపల్లి శ్రీమతి మట్టా రాగమయీ గారు H.No.6-2, వెంకటేశ్వర టాకీస్ రోడ్, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. పిన్: 507303 2023 2028 ఎంఎల్ఏ-సత్తుపల్లి