ముగించు

లకారం చెరువు

మార్గదర్శనం

లకారం చెరువు ఖమ్మం పట్టణంలోని చెరువుల్లో ఒకటి. ఖమ్మం బస్ స్టేషన్ కు 4 కి.మి దూరంలోని ఈ చెరువు పట్టణంలోని ప్రముఖ పర్యాటక స్థలం. 15 సంవత్సరాల క్రితం పిచ్చి చెట్లతో ఉన్న ఈ చెరువుకు ఇప్పుడు లకారం లేక్ వ్యూ పేరుతొ ఒక పార్క్ మరియు సమీపంలో పర్యాటకుల కోసం ప్రత్యెక బోటు సదుపాయం కలదు.

ఛాయా చిత్రాల ప్రదర్శన

  • లకారం లేక్
    లకారం లేక్
  • లకారం లేక్ వ్యూ
    లకారం లేక్ వ్యూ

ఎలా చేరుకోవాలి?:

గాలి ద్వారా

సమీప విమానాశ్రయం 220.కి.మీ దూరంలో హైదరాబాదు నందు కలదు.

రైలులో

సమీప రైల్వే స్టేషన్ 3.కి.మీ దూరంలో ఖమ్మం నందు కలదు.

రోడ్డు ద్వారా

లకారం చెరువు హైదరాబాదు ఖమ్మం ప్రధాన రహదారికి సమీపంలో కలదు.