ముగించు

పథకాలు

ఇచట కేంద్ర/ రాష్ట్ర/ జిల్లా స్థాయి పధకాల సమాచారం వెతుక్కొనే సదుపాయం కలదు.

Filter scheme by category

వడపోత

ప్రధాన మంత్రి గ్రామీణ గృహ నిర్మాణ పధకం

కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల గృహ నిర్మాణానికి ఈ పధకం ప్రవేశ పెట్టినది. వివరాలకు కింద ఇచ్చిన లింక్ చూడండి. http://pmayg.nic.in/netiay/about-us.aspx

ప్రచురణ తేది: 01/02/2017
వివరాలు వీక్షించండి

ఆసరా పెన్షన్

వయోవృద్దులు, దివ్యాంగులు, వితంతువులు, కొన్ని ప్రత్యెక వృత్తుల వారు, కొన్ని దీర్గకాలిక వ్యాదిగ్రస్తుల సహాయార్థం తెలంగాణ ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రవేశపెట్టినది. http://www.aasara.telangana.gov.in/

ప్రచురణ తేది: 18/11/2014
వివరాలు వీక్షించండి

ఉపకారవేతనాలు

ఈ పధకం విద్యార్దుల ఉపకారవేతనాలకు సంబందిచి ఉద్దేశించబడినది. https://telanganaepass.cgg.gov.in/

ప్రచురణ తేది: 31/05/2014
వివరాలు వీక్షించండి