జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ

జాతీయ పధకాలు:

  1. జాతీయ ఆరోగ్య పధకము
  2. సంక్రమిత వ్యాదులు
    • సవరించిన జాతీయ క్షయ వ్యాది నివారణ కార్యక్రమము
    • జాతీయ కుష్టువ్యాది నిర్మూలన కార్యక్రమము
    • జాతీయ బోధకాలు నివారణ కార్యక్రమము
    • జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమము
    • సమగ్ర వ్యాది పర్యవేక్షణ కార్యక్రమము
    • జాతీయ కీటక జనిత వ్యాది నివారణ కార్యక్రమము
  3. అసంక్రమిత వ్యాదులు
    • ఇంజురీ మరియు ట్రమా
    • పాటశాల ఆరోగ్య కార్యక్రమము
    • సార్వత్రిక వ్యాది నిరోధక టీకాల కార్యక్రమము
    • జాతీయ మధుమేహ , హృద్రోగ మరియు గుండె జబ్బుల నివారణ మరియు నియంత్రణా కార్యక్రమము
    • జాతీయ మానసికవ్యాది కార్యక్రమము
    • జాతీయ అయోడిన్ లోప నివారణా కార్యక్రమము
    • జాతీయ అందత్వ నివారణా కార్యక్రమము
    • జాతీయ పొగాకు నివారణా కార్యక్రమము
    • జాతీయ వయోవ్రుద్దుల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమము
వైద్య మరియు ఆరోగ్య వసతులు
క్ర.సం ఆరోగ్య కేంద్రం / సౌఖర్యాలు  ప్రభుత్వ ప్రైవేట్  మొత్తం
1 మెడికల్ కాలేజిలు 0 1 1
2 జిల్లా ప్రధాన ఆసుపత్రులు 1 0 1
3 ప్రాంతీయ ఆసుపత్రులు 0 0
4 సామజిక ఆరోగ్య కేంద్రములు 04 04
5 మాతా శిశు సంరక్షణ కేంద్రములు 01 01
6 ప్రాధమిక ఆరోగ్య కేంద్రములు 22+3( అర్బన్ పెయెహ్సెస్) 22+3 ( అర్బన్ పెయెహ్సెస్)
7 ఆరోగ్య ఉప కేంద్రములు 224 224
8 రక్త నిధి కేంద్రములు 01 6 7
9 రక్త నిల్వ కేంద్రములు 01 0 01
10 ప్రైవేటు ఆసుపత్రులు 346 346
11 స్కానింగ్ కేంద్రములు (రిజిస్టర్ అయినవి) 01 85 86
12 104 సంచార వాహనములు 12 0 12
13 108 వాహనములు 13 0 13

అధికారుల సమాచారం

హోదా అధికారి పేరు ఫోన్ నెం
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి డా. ఎ. కొండల రావు, ఏం.బి.బి.యస్ 9849902517
పరిపాలన అధికారి డా. టి. రాజేష్,ఏం.బి.బి.యస్ 9849902525
కార్యాలయ పరివేక్షణ అధికారి శ్రీ . కే. రవీంద్రనాథ్ 9704770422

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి,
ఖమ్మం.