లకారం చెరువు
మార్గదర్శనంలకారం చెరువు ఖమ్మం పట్టణంలోని చెరువుల్లో ఒకటి. ఖమ్మం బస్ స్టేషన్ కు 4 కి.మి దూరంలోని ఈ చెరువు పట్టణంలోని ప్రముఖ పర్యాటక స్థలం. 15 సంవత్సరాల క్రితం పిచ్చి చెట్లతో ఉన్న ఈ చెరువుకు ఇప్పుడు లకారం లేక్ వ్యూ పేరుతొ ఒక పార్క్ మరియు సమీపంలో పర్యాటకుల కోసం ప్రత్యెక బోటు సదుపాయం కలదు.
ఛాయా చిత్రాల ప్రదర్శన
ఎలా చేరుకోవాలి?:
గాలి ద్వారా
సమీప విమానాశ్రయం 220.కి.మీ దూరంలో హైదరాబాదు నందు కలదు.
రైలులో
సమీప రైల్వే స్టేషన్ 3.కి.మీ దూరంలో ఖమ్మం నందు కలదు.
రోడ్డు ద్వారా
లకారం చెరువు హైదరాబాదు ఖమ్మం ప్రధాన రహదారికి సమీపంలో కలదు.