ఎన్నికల ప్రకటన
| Pఎన్నికల కార్యక్రమాలు | సమయం |
|---|---|
| గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ | 18.03.2019 (సోమవారం) |
| నామినేషన్లు వేయుటకు చివరి తేదీ | 25.03.2019 (సోమవారం) |
| నామినేషన్ల పరిశీలన చివరి తేదీ | 26.03.2019 (మంగళవారం) |
| అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 28.03.2019 (గురువారం) |
| ఎన్నికల తేదీ | 11.04.2019 (గురువారం) |
| లెక్కింపు తేదీ | 23.05.2019 (గురువారం) |
| ఎన్నికలు పూర్తి అగుటకు ఆఖరి తేదీ | 27.05.2019 (సోమవారం) |