నాగార్జున సాగర్ లాల్ బహదూర్ కాలువ (ఓ&యం) సర్కిల్, టేకులపల్లి
నీటిపారుదల శాఖ (నాగార్జున సాగర్ ఎడమ కాలువ) గురించి వివరణ:-
-
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మానిటోరింగ్ డివిజన్, టేకులపల్లి, ఖమ్మం
ఎడమ కాలువ కిమీ 0.00 నుండి కిమీ 180.00 మరియు 21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కిమీ 0.00 నుండి కిమీ 102.00 వరకు నీటి సరఫరా ఈ కార్యాలయ పరిధిలో కలదు.
-
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఓ&యం డివిజన్, టేకులపల్లి, ఖమ్మం
ఎడమ కాలువ కిమీ 130.241 నుండి కిమీ 180.00వరకు21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కిమీ 0.00 నుండి కిమీ 17.00 వరకుమరియు 26 మేజర్లలోనీటి నిర్వహణ, పర్యవేక్షణఈ కార్యాలయ పరిధిలో కలదు.
-
నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఓ&యం డివిజన్, కల్లూరు, ఖమ్మం
21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కిమీ 17.00 నుండి కిమీ 102.00 వరకుగల35 మేజర్లలో నీటి నిర్వహణ ఈ కార్యాలయ పరిధిలో కలదు.
అధికారులు సమాచారం
క్రమ సంఖ్య | డివిజన్ యొక్క పేరు | సబ్ డివిజన్ యొక్క పేరు మరియు ఫోన్ నెంబర్ | సెక్షన్ మరియు సెక్షన్ అధికారి పేరు మరియు ఫోన్ నెంబర్ |
---|---|---|---|
1 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సి. సాయి బాబా(9989997966) sensptpally[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.ఎన్. వెంకటేశ్వరు (డి.ఇ.ఇ.1) 9493124300/9989354466), neelam.chelimi[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.1 పి. మౌనిక (9493124305)
ponnammounika22[at]gmail.com |
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.4 ఎస్. చాందిని (9440802955) chandu_maggi2002[at]yahoo.co.in | |||
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.3 ఎస్. దుర్గ శిరీష (9493124301) siri.nagam[at]gmail.com | |||
2 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.పి. పుష్ప రాజ్ (డి.ఇ.ఇ.2) 9440802956/9948970004,
pushparajpandu[at]gmail.com |
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.2, ఎమ్.డి. అయేషా సుల్తానా ayeshaarfaan[at]gmail.com | |
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.5, ఎమ్.డి. అయేషా సుల్తానా ayeshaarfaan[at]gmail.com | |||
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.6, గోపాల్ రావు (9493124302) chanumolugr.1964[at]gmail.com | |||
3 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం డివిజన్, టేకులపల్లి.యం. వెంకటేశ్వర్ (940802871) ee.tkpldiv[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్ నెం.1, టేకులపల్లి. జాహ్నవి (డి.ఇ.ఇ) (9866390564) jahnavibch[at]icloud.com | టేకులపల్లి సెక్షన్ భగీరధ బాబు (9493124308) bhageerathababu[at]gmail.com |
వెంకటాపురం సెక్షన్, ఆర్. వేణుగోపాల్ రావు (9848695195) aarveeces[at]yahoo.com | |||
4 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్ నెం.2, టేకులపల్లి. కె. శ్రీనివాస్ (డి.ఇ.ఇ) (9490015291) srividyasrikar[at]gmail.com | టేకులపల్లి సెక్షన్, (ఎల్. రామకృష్ణ కల్లూర్ డివిజన్ ఓ.డి.) రత్న గీత (చూడు విధులు), టేకులపల్లి (9493124303) Ratnageeta15[at]gmail.com | |
టి. వెంకటేశ్వర్లు, రాబ్బవరం సెక్షన్ (9247687441) tvm639[at]gmail.com | |||
పెదగోపతి సెక్షన్, టి. శ్రీను (9010241810) srinu150[at]gmail.com | |||
5 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,నేలకొండపల్లి. ఎన్.మన్మద రావు (డి.ఇ.ఇ) (9440802874) nmrao1415[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ కోదాడ,కె. శ్రీనివాస్ రావు (9441309423) kalasanisrinivasrao03[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ నేలకొండపల్లి (ఖాళీగా), గోపాల్ రావు (చూడు విధులు), (9493124302)(చూడు విధులు) chanumolugr.1964[at]gmail.com |
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ పాలేరు,బి.రమేష్ (7702206363) banala.ramesh[at]gmail.com | |||
6 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,బోనకల్. ఐఆర్. ప్రేమ్ చంద్ (డి.ఇ.ఇ) (9440802875) dyeenslbcbkl[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ బోనకల్,హబీబ్ (7794032109) Mafareed5566[at]gmail.com | |
7 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం డివిజన్, కల్లూరు.ఎ.వి.ఎస్.ఎస్. నరసింహ రావు (9440802866) nspeeklr[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,కల్లూర్. వి. రామ్ ప్రసాద్ (డి.ఇ.ఇ) (9440802867) ram4839[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ కల్లూరు,ఎల్.పి. శేఖర్ (7799551122) lpsekhar[at]gmail.com |
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ చెన్నూరు,రామకృష్ణ (ఓ.డి) (9989231220) ramgoutham2010[at]gmail.com | |||
8 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,తల్లాడ. హెచ్.వి.రామ్ ప్రసాద్ (డి.ఇ.ఇ) (9440802868) ramprasadhari[at]yahoo.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ వైరా,రాధాకృష్ణ (8919898870) bokkisam103[at]gmail.com | |
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ ఏన్కూర్,హార్దిక (9177438678) hardhika_b[at]yahoo.com | |||
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ తల్లాడ,టి.శ్రీనివాస రెడ్డి (9440317953) palvai.srinivasreddy[at]gmail.com | |||
9 | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,మధిర. వి. వెంకటేశ్వర రావు (డి.ఇ.ఇ) (9493124318) vvrao.irr[at]gmail.com | ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ మధిర-1,ఇక్రం అహ్మద్ (9885725572) ikram.ahmedo47[at]gmail.com | |
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ మధిర-2,ఎస్. రామకిషోర్ (8106509922) ramakishore.s[at]gmail.com | |||
10 | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ డివిజన్, టేకులపల్లి.కె. వెంకటేశ్వర రావు (9440802857) ee.montg.tkp[at]gmail.com | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సబ్ డివిజన్,మిర్యాలగూడ. ఐ. సంపత్, డి.ఇ.ఇ. (9440802859) sanusam1919[at]gmail.com | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, హాలియా(కిమీ 4.400 నుండి కిమీ 32.880)
డి. పాపా రావు, ఎ.ఇ.ఇ. (9493124329) paparaoaee[at]gmail.com |
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, త్రిపురారం(కిమీ 32.880 నుండి కిమీ 42.890)
డి. పాపా రావు, (చూడు విధులు), (9493124329) paparaoaee[at]gmail.com |
|||
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, మిర్యాలగూడ(కిమీ 42.890 నుండి కిమీ 70.52)
కె. మాణిక్య రాజు, (9440802863) manikyarajukusuma1970[at]gmail.com |
|||
11 | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సబ్ డివిజన్,హుజూర్ నగర్. కె.వి. నాగేశ్వర రావు, డి.ఇ.ఇ. (9440802858) suryanagu900[at]gmail.com | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, నేరేడుచర్ల(కిమీ 70.52 నుండి కిమీ 86.00)
ఎ. రఘు, (9493124327) raag.ragu[at]gmail.com |
|
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, హుజూర్ నగర్ (కిమీ 86.00 నుండి కిమీ 104.00)ఎ. రఘు, (9493124327) raag.ragu[at]gmail.com | |||
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, మునగాల(కిమీ 104.00 నుండి కిమీ 115.40)
కె. నరేందర్, (చూడు విధులు), (9032032064) naru1041[at]gmail.com |
|||
12 | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సబ్ డివిజన్,నాయకన్ గూడెం. అక్బర్ బాష, డి.ఇ.ఇ. (9440802861) basha.nitw786[at]gmail.com | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, నాయకన్ గూడెం (కిమీ 115.40 నుండి కిమీ 145.00)కె. నరేందర్, ఎ.ఇ.ఇ. (సాధారణ) (9032032064) naru1041[at]gmail.com | |
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, నేలకొండపల్లి (కిమీ 145.00 నుండి కిమీ 165.20)టి. పవన్ చౌదరి (9493124328) pavanchowdary1337[at]gmail.com | |||
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, టేకులపల్లి (కిమీ 165.20 నుండి కిమీ 180.00)ఐ. రంజిత్ కుమార్ (9440802865) iranjith.nsp[at]gmail.com | |||
13 | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ డివిజన్, టేకులపల్లి.కె. వెంకటేశ్వర రావు (9440802857) ee.montg.tkp[at]gmail.com | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సబ్ డివిజన్, టేకులపల్లి, ఖమ్మం. ఎస్. శ్రీ చరణ, డి.ఇ.ఇ. (9440802860) sreecharanam[at]gmail.com | ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, టేకులపల్లి (కిమీ 0.00 నుండి కిమీ 24.00)ఎస్. కిషోర్ (7396960770) skishore.itp2008[at]gmail.com |
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, తిమ్మారావుపెట్ (కిమీ 24.00 నుండి కిమీ 48.00)కె. రామకృష్ణ (9493124326) ramakrishna.aeensp[at]gmail.com | |||
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, ఏన్కూరు(కిమీ 48.00 నుండి కిమీ 71.800)
పి. జగదీశ్ (9493124325) jpratipati[at]yahoo.co.on |
|||
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, కల్లూరు(కిమీ 71.800 నుండి కిమీ 102.200)
ఎ. మనోజ (9493124331) manoja.iitb8[at]gmail.com |
శాఖ పరమైన పనుల వివరములు:
నీటి సరఫరా:-
ఇవే కాకుండా ఈ సర్కిల్ కార్యాలయ పరిధిలోని పరిశ్రమలకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు, చిన్న తరహా జల విద్యుత్ కేంద్రాలకు మరియు తాగునీటి పథకాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది.
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మరియు కాలువల ఆధునీకరణ:
ప్రగతి నివేదిక:
నీటి సరఫరా:-
శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో నీటినిలువలు ఆశాజనకంగా లేనందున 2017-18 ఖరీఫ్ ప్రారంభంలో సాగునీరు సరఫరా జరుగలేదు. అయితే ఖరీఫ్ చివరి భాగంలో నీటి లభ్యత వలన అప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడటానికై నీరు విడుదల చేయడం జరిగినది.2017-18 రబీ ప్రణాళికలో భాగంగా 14.46 టి.యం.సి. నీరు విడుదల చేయాలని నిర్ణయించడం జరిగినది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 2,12,582 ఎకరాలలో పంటలకు ఆన్-ఆఫ్ పద్ధతి ద్వారా నీరు సరఫరా చేయడం జరుగుతుంది. మొత్తం 8 విడతల తడులకు గానూ ఆరు విడతల తడులు ఇవ్వడం జరిగింది. రబీ పంట కాలం చివరి వరకూ నీరందించే ప్రయత్నం కొనసాగుతుంది.
అభివృద్ధి చెందిన ఆయకట్టు మరియు నీటి సరఫరా వివరములు 2017-18:-
డివిజన్ పేరుస్థానిక ఆయాకుట్టూ (ఎకరాలలో)మార్పిడి 2017-18 ఖరీఫ్ఖరీఫ్ 2017-18 నీటి వినియోగం 15.10.2017 నుండి 08.12.2017 వరకుమార్పిడి 2017-18 రబీరబీ 2017-18 నీటి వినియోగ 10.12.17 నుండి 21.3.2018 వరకు
వెట్ | ID | మొత్తం | వెట్ | ID | మొత్తం | (T.M.C) | వెట్ | ID | మొత్తం | (T.M.C) | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
టెకులపల్లి డివిజన్ | 85139 | 54396 | 139535 | 12202 | 69437 | 81639 | 0.946 | 23755 | 90426 | 114181 | 8.885 |
కల్లూరు డివిజన్ | 43031 | 71842 | 114873 | 14539 | 53966 | 68505 | 1.019 | 38669 | 59732 | 98401 | 7.927 |
128170 | 126238 | 254408 | 26742 | 123402 | 150144 | 1.965 | 62424 | 150158 | 212582 | style=”width: 120px;”>16.812 |
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువల ఆధునీకరణ వివరములు:
క్రమ సంఖ్య | వర్క్ | మంజూరు | ఒప్పందం | రచనల పురోగతి | పూర్తి పనులు | ఇంకా పూర్తవుతుంది | పూర్తయిన పని | |||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
భౌతిక | ఆర్థిక(Rs.in cr) | భౌతిక | ఆర్థిక(Rs.In cr) | భౌతిక | ఆర్థిక(Rs.in cr) | భౌతిక | ఆర్థిక(Rs.in cr) | భౌతిక | ఆర్థిక(Rs.in cr) | భౌతిక | ఆర్థిక(Rs.in cr) | |
1 | ప్రధాన కెనాల్ | 10 | 409.91 | 10 | 546.42 | 10 | 528.20 | 07 | 426.57 | 03 | 101.63 | 96.66 |
2 | డిస్ట్రిబ్యూటరీ కమిటీ | 15 | 166.88 | 15 | 181.38 | 15 | 181.12 | 14 | 168.72 | 01 | 12.49 | 99.91 |
3 | వాటర్ యూజర్ అసోసియేషన్ | 27 | 134.04 | 27 | 161.17 | 27 | 161.17 | 27 | 161.17 | 0 | 0 | 100 |
మొత్తం : | 52 | 710.83 | 52 | 888.70 | 52 | 870.48 | 48 | 756.46 | 04 | 114.82 | 98.84 |
పర్యవేక్షక ఇంజనీరు,
ఎన్.ఎస్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్,
టేకులపల్లి, ఖమ్మం.