• సోషల్ మీడియా లింకులు
  • సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

నాగార్జున సాగర్ లాల్ బహదూర్ కాలువ (ఓ&యం) సర్కిల్, టేకులపల్లి

నీటిపారుదల శాఖ (నాగార్జున సాగర్ ఎడమ కాలువ) గురించి వివరణ:-

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఓ&యం సర్కిల్ కార్యాలయము, టేకులపల్లి, ఖమ్మం వారి పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుండి మున్నేరు వరకు (కిమీ 0.00 నుండి కిమీ 180.00) 21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కిమీ 0.00 నుండి కిమీ 102.00 వరకు నీటి సరఫరా, కిమీ 133.77 నుండి కిమీ 180.00 (మున్నేరునది) వరకు, 21వ ప్రధాన బ్రాంచి కాలువ కిమీ 0.00 నుండి కిమీ 101.36 వరకు ఖమ్మం జిల్లా ఆయకట్టు పరిధిలో కలదు. ఇవేకాక బ్రాంచ్ కాలువలు, మేజర్లు, మైనర్ల పర్యవేక్షణ, నీటి నిర్వహణ ఈ కార్యాలయ పరిధిలోనివి.ఈ కార్యాలయము పరిధిలో మూడు ముఖ్య విభాగాలు కలవు అవి
  1. నాగార్జున సాగర్ ఎడమ కాలువ మానిటోరింగ్ డివిజన్టేకులపల్లిఖమ్మం

ఎడమ కాలువ కిమీ 0.00 నుండి కిమీ 180.00 మరియు 21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కిమీ 0.00 నుండి కిమీ 102.00 వరకు నీటి సరఫరా ఈ కార్యాలయ పరిధిలో కలదు.

  1. నాగార్జున సాగర్ ఎడమ కాలువ &యం డివిజన్టేకులపల్లిఖమ్మం

ఎడమ కాలువ కిమీ 130.241 నుండి కిమీ 180.00వరకు21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కిమీ 0.00 నుండి కిమీ 17.00 వరకుమరియు 26 మేజర్లలోనీటి నిర్వహణ, పర్యవేక్షణఈ కార్యాలయ పరిధిలో కలదు.

  1. నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఓ&యం డివిజన్కల్లూరుఖమ్మం

21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కిమీ 17.00 నుండి కిమీ 102.00 వరకుగల35 మేజర్లలో నీటి నిర్వహణ ఈ కార్యాలయ పరిధిలో కలదు.

అధికారులు సమాచారం

ఉద్యోగుల వివరములు:-
క్రమ సంఖ్య డివిజన్ యొక్క పేరు సబ్ డివిజన్ యొక్క పేరు మరియు ఫోన్ నెంబర్ సెక్షన్ మరియు సెక్షన్ అధికారి పేరు మరియు ఫోన్ నెంబర్
1 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సి. సాయి బాబా(9989997966) sensptpally[at]gmail.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.ఎన్. వెంకటేశ్వరు (డి.ఇ.ఇ.1) 9493124300/9989354466), neelam.chelimi[at]gmail.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.1 పి. మౌనిక (9493124305)

ponnammounika22[at]gmail.com

ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.4 ఎస్. చాందిని (9440802955) chandu_maggi2002[at]yahoo.co.in
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.3 ఎస్. దుర్గ శిరీష  (9493124301) siri.nagam[at]gmail.com
2 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.పి. పుష్ప రాజ్ (డి.ఇ.ఇ.2) 9440802956/9948970004,

pushparajpandu[at]gmail.com

ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.2, ఎమ్.డి. అయేషా సుల్తానా ayeshaarfaan[at]gmail.com
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.5, ఎమ్.డి. అయేషా సుల్తానా ayeshaarfaan[at]gmail.com
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్, టేకులపల్లి.సెక్షన్ డి.ఎన్.6, గోపాల్ రావు (9493124302) chanumolugr.1964[at]gmail.com
3 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం డివిజన్, టేకులపల్లి.యం. వెంకటేశ్వర్ (940802871) ee.tkpldiv[at]gmail.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్ నెం.1, టేకులపల్లి. జాహ్నవి (డి.ఇ.ఇ) (9866390564) jahnavibch[at]icloud.com టేకులపల్లి సెక్షన్ భగీరధ బాబు (9493124308) bhageerathababu[at]gmail.com
వెంకటాపురం సెక్షన్, ఆర్. వేణుగోపాల్ రావు (9848695195) aarveeces[at]yahoo.com
4 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్ నెం.2, టేకులపల్లి. కె. శ్రీనివాస్ (డి.ఇ.ఇ) (9490015291) srividyasrikar[at]gmail.com టేకులపల్లి సెక్షన్, (ఎల్. రామకృష్ణ కల్లూర్ డివిజన్  ఓ.డి.) రత్న గీత (చూడు విధులు), టేకులపల్లి (9493124303) Ratnageeta15[at]gmail.com
టి. వెంకటేశ్వర్లు, రాబ్బవరం సెక్షన్ (9247687441) tvm639[at]gmail.com
పెదగోపతి సెక్షన్, టి. శ్రీను (9010241810) srinu150[at]gmail.com
5 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,నేలకొండపల్లి. ఎన్.మన్మద రావు (డి.ఇ.ఇ) (9440802874) nmrao1415[at]gmail.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ కోదాడ,కె. శ్రీనివాస్ రావు (9441309423) kalasanisrinivasrao03[at]gmail.com
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ నేలకొండపల్లి (ఖాళీగా), గోపాల్ రావు (చూడు విధులు), (9493124302)(చూడు విధులు) chanumolugr.1964[at]gmail.com
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ పాలేరు,బి.రమేష్ (7702206363) banala.ramesh[at]gmail.com
6 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,బోనకల్. ఐఆర్. ప్రేమ్ చంద్ (డి.ఇ.ఇ) (9440802875) dyeenslbcbkl[at]gmail.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ బోనకల్,హబీబ్ (7794032109) Mafareed5566[at]gmail.com

7 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం డివిజన్, కల్లూరు.ఎ.వి.ఎస్.ఎస్. నరసింహ రావు (9440802866) nspeeklr[at]gmail.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,కల్లూర్. వి. రామ్ ప్రసాద్ (డి.ఇ.ఇ) (9440802867) ram4839[at]gmail.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ కల్లూరు,ఎల్.పి. శేఖర్ (7799551122) lpsekhar[at]gmail.com
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ చెన్నూరు,రామకృష్ణ (ఓ.డి) (9989231220) ramgoutham2010[at]gmail.com
8 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,తల్లాడ. హెచ్.వి.రామ్ ప్రసాద్ (డి.ఇ.ఇ) (9440802868) ramprasadhari[at]yahoo.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ వైరా,రాధాకృష్ణ (8919898870) bokkisam103[at]gmail.com
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ ఏన్కూర్,హార్దిక (9177438678) hardhika_b[at]yahoo.com
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ తల్లాడ,టి.శ్రీనివాస రెడ్డి (9440317953) palvai.srinivasreddy[at]gmail.com
9 ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సబ్ డివిజన్,మధిర. వి. వెంకటేశ్వర రావు (డి.ఇ.ఇ) (9493124318) vvrao.irr[at]gmail.com ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ మధిర-1,ఇక్రం అహ్మద్ (9885725572) ikram.ahmedo47[at]gmail.com
ఎన్.ఎన్.ఎల్.బి.సి. ఓ&యం సెక్షన్ మధిర-2,ఎస్. రామకిషోర్ (8106509922) ramakishore.s[at]gmail.com
10 ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ డివిజన్, టేకులపల్లి.కె. వెంకటేశ్వర రావు (9440802857) ee.montg.tkp[at]gmail.com ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సబ్ డివిజన్,మిర్యాలగూడ. ఐ. సంపత్, డి.ఇ.ఇ. (9440802859) sanusam1919[at]gmail.com ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, హాలియా(కిమీ 4.400 నుండి కిమీ 32.880)

డి. పాపా రావు, ఎ.ఇ.ఇ. (9493124329) paparaoaee[at]gmail.com

ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, త్రిపురారం(కిమీ 32.880 నుండి కిమీ 42.890)

డి. పాపా రావు, (చూడు విధులు), (9493124329) paparaoaee[at]gmail.com

ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, మిర్యాలగూడ(కిమీ 42.890 నుండి కిమీ 70.52)

కె. మాణిక్య రాజు, (9440802863) manikyarajukusuma1970[at]gmail.com

11 ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సబ్ డివిజన్,హుజూర్ నగర్. కె.వి. నాగేశ్వర రావు, డి.ఇ.ఇ. (9440802858)  suryanagu900[at]gmail.com ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, నేరేడుచర్ల(కిమీ 70.52 నుండి కిమీ 86.00)

ఎ. రఘు, (9493124327) raag.ragu[at]gmail.com

ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, హుజూర్ నగర్ (కిమీ 86.00 నుండి కిమీ 104.00)ఎ. రఘు, (9493124327) raag.ragu[at]gmail.com
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, మునగాల(కిమీ 104.00 నుండి కిమీ 115.40)

కె. నరేందర్, (చూడు విధులు), (9032032064) naru1041[at]gmail.com

12 ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సబ్ డివిజన్,నాయకన్ గూడెం. అక్బర్ బాష, డి.ఇ.ఇ. (9440802861) basha.nitw786[at]gmail.com ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, నాయకన్ గూడెం (కిమీ 115.40 నుండి కిమీ 145.00)కె. నరేందర్, ఎ.ఇ.ఇ. (సాధారణ) (9032032064) naru1041[at]gmail.com
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, నేలకొండపల్లి (కిమీ 145.00 నుండి కిమీ 165.20)టి. పవన్ చౌదరి (9493124328) pavanchowdary1337[at]gmail.com
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, టేకులపల్లి (కిమీ 165.20 నుండి కిమీ 180.00)ఐ. రంజిత్ కుమార్ (9440802865) iranjith.nsp[at]gmail.com
13 ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ డివిజన్, టేకులపల్లి.కె. వెంకటేశ్వర రావు (9440802857) ee.montg.tkp[at]gmail.com ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సబ్ డివిజన్, టేకులపల్లి, ఖమ్మం. ఎస్. శ్రీ చరణ, డి.ఇ.ఇ. (9440802860) sreecharanam[at]gmail.com ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, టేకులపల్లి (కిమీ 0.00 నుండి కిమీ 24.00)ఎస్. కిషోర్ (7396960770) skishore.itp2008[at]gmail.com
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, తిమ్మారావుపెట్ (కిమీ 24.00 నుండి కిమీ 48.00)కె. రామకృష్ణ (9493124326) ramakrishna.aeensp[at]gmail.com
ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, ఏన్కూరు(కిమీ 48.00 నుండి కిమీ 71.800)

పి. జగదీశ్ (9493124325) jpratipati[at]yahoo.co.on

ఎన్.ఎస్.సి. మానిటోరింగ్ సెక్షన్, కల్లూరు(కిమీ 71.800 నుండి కిమీ 102.200)

ఎ. మనోజ (9493124331) manoja.iitb8[at]gmail.com

శాఖ పరమైన పనుల వివరములు:

నీటి సరఫరా:-

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఓ&యం సర్కిల్ కార్యాలయము, టేకులపల్లి, ఖమ్మం వారి పరిధిలో నాగార్జున సాగర్ ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుండి మున్నేరు వరకు (కిమీ 0.00 నుండి కిమీ 180.00) 21వ మెయిన్ బ్రాంచ్ కెనాల్ కిమీ 0.00 నుండి కిమీ 102.00 వరకు నీటి సరఫరా. కిమీ 133.77 నుండి కిమీ 180.00 (మున్నేరునది) వరకు, 21వ ప్రధాన బ్రాంచి కాలువ కిమీ 0.00 నుండి కిమీ 101.36 వరకు ఖమ్మం జిల్లా ఆయకట్టు పరిధిలో కలదు. ఖరీఫ్ మరియు రబీలలో నీటి లభ్యత ఆధారంగా పరిధిలో ఉన్న మొత్తం 2,54,408 ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతుంది.
ఇవే కాకుండా ఈ సర్కిల్ కార్యాలయ పరిధిలోని పరిశ్రమలకు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లకు, చిన్న తరహా జల విద్యుత్ కేంద్రాలకు మరియు తాగునీటి పథకాలకు నీటి సరఫరా చేయడం జరుగుతుంది.

 

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మరియు కాలువల ఆధునీకరణ:

WSI ప్రాజేక్టులోభాగంగా ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సహాయముతో 2008-09 లో నాగార్జున సాగర్ డ్యామ్ మరియు కాలువల ఆధునికీకరణ చేపట్టడం జరిగినది. దీని కోసం రాష్ర్టం ప్రభుత్వం G.O.Ms.No. 20 తేది 02.02.2008 ద్వారా రూ.4444.41 కోట్లకు పరిపాలలో అనుమతిని ఇవ్వడం జరిగినది. ఇట్టి ఆధునీకరణ పనులు చివరి దశలో ఉన్నవి. ఈ ఆధునీకరణ పనుల వలన చివరి ఆయకట్టుకు కూడా నీరు చేరడం జరుగుతుంది.

 

ప్రగతి నివేదిక:

నీటి సరఫరా:-

శ్రీశైలం మరియు నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో నీటినిలువలు ఆశాజనకంగా లేనందున 2017-18 ఖరీఫ్ ప్రారంభంలో సాగునీరు సరఫరా జరుగలేదు. అయితే ఖరీఫ్ చివరి భాగంలో నీటి లభ్యత వలన అప్పటికే సాగులో ఉన్న పంటలను కాపాడటానికై నీరు విడుదల చేయడం జరిగినది.2017-18 రబీ ప్రణాళికలో భాగంగా 14.46 టి.యం.సి. నీరు విడుదల చేయాలని నిర్ణయించడం జరిగినది. దానిలో భాగంగా ఇప్పటి వరకు 2,12,582 ఎకరాలలో పంటలకు ఆన్-ఆఫ్ పద్ధతి ద్వారా నీరు సరఫరా చేయడం జరుగుతుంది. మొత్తం 8 విడతల తడులకు గానూ ఆరు విడతల తడులు ఇవ్వడం జరిగింది. రబీ పంట కాలం చివరి వరకూ నీరందించే ప్రయత్నం కొనసాగుతుంది.

అభివృద్ధి చెందిన ఆయకట్టు మరియు నీటి సరఫరా వివరములు 2017-18:-

డివిజన్ పేరుస్థానిక ఆయాకుట్టూ (ఎకరాలలో)మార్పిడి 2017-18 ఖరీఫ్ఖరీఫ్ 2017-18 నీటి వినియోగం 15.10.2017 నుండి 08.12.2017 వరకుమార్పిడి 2017-18 రబీరబీ 2017-18 నీటి వినియోగ 10.12.17 నుండి 21.3.2018 వరకు

వెట్ ID మొత్తం వెట్ ID మొత్తం (T.M.C) వెట్ ID మొత్తం (T.M.C)
టెకులపల్లి డివిజన్ 85139 54396 139535 12202 69437 81639 0.946 23755 90426 114181 8.885
కల్లూరు డివిజన్ 43031 71842 114873 14539 53966 68505 1.019 38669 59732 98401 7.927
128170 126238 254408 26742 123402 150144 1.965  62424 150158 212582 style=”width: 120px;”>16.812

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కాలువల ఆధునీకరణ వివరములు:

NSLBC O మరియు M సర్కిల్, తకుళపల్లి, ఖమ్మం సంబంధించి నాగార్జున సాగర్ ఎడమ కాలువ యొక్క ఆధునికీకరణ పనులు
క్రమ సంఖ్య వర్క్ మంజూరు ఒప్పందం రచనల పురోగతి పూర్తి పనులు ఇంకా పూర్తవుతుంది పూర్తయిన పని
భౌతిక ఆర్థిక(Rs.in cr) భౌతిక ఆర్థిక(Rs.In cr) భౌతిక ఆర్థిక(Rs.in cr) భౌతిక ఆర్థిక(Rs.in cr) భౌతిక ఆర్థిక(Rs.in cr)  భౌతిక ఆర్థిక(Rs.in cr)
1 ప్రధాన కెనాల్ 10 409.91 10 546.42 10 528.20 07 426.57 03 101.63 96.66
2 డిస్ట్రిబ్యూటరీ కమిటీ 15 166.88 15 181.38 15 181.12 14 168.72 01 12.49 99.91
3 వాటర్ యూజర్ అసోసియేషన్ 27 134.04 27 161.17 27 161.17 27 161.17 0 0 100
మొత్తం : 52 710.83 52 888.70 52 870.48 48 756.46 04 114.82 98.84

పర్యవేక్షక ఇంజనీరు,
ఎన్.ఎస్.ఎల్.బి.సి. ఓ&యం సర్కిల్,
టేకులపల్లి, ఖమ్మం.