పాలేరు చెరువు
మార్గదర్శనంపాలేరు చెరువు మానవ నిర్మితమై తెలంగాణలోని ఖమ్మం జిల్లా నందు మంచి నీటి వనరుగా యున్నది. అది కూసుమంచి మండలంలో పాలేరు గ్రమం నందు ఖమ్మం జిల్లా కేంద్రమైన ఖమ్మం పట్టణంకు 30 కి.మి దూరంలో కలదు. ఈ చెరువు నాగార్జున సాగర్ లాల్ బహదూర్ ఎడమ కాలువ పై బ్యాలన్సింగ్ రిజర్వాయర్‌గా ఉంటూ 1748 హెక్టార్లలో 2.5 టిఎంసి నిల్వ సామర్ద్యం కలిగిఉన్నది. ఈ చెరువు జిల్లలో ఒక ముఖ్య పర్యాటక ప్రదేశంగా ఉన్నది. ఈ రిజర్వాయర్ పై విద్యుత్తు కూడా తయారు చేయబడును.
ఛాయా చిత్రాల ప్రదర్శన
ఎలా చేరుకోవాలి?:
గాలి ద్వారా
సమీప విమానాశ్రయం 200.కి.మీ దూరంలో హైదరాబాదు నందు కలదు.
రైలులో
సమీప రైల్వే స్టేషన్ 30.కి.మీ దూరంలో ఖమ్మం నందు కలదు.
రోడ్డు ద్వారా
పాలేరు హైదరాబాదు ఖమ్మం ప్రధాన రహదారిపై కలదు.